Fire Accident: గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం

తాజా వార్తలు

Updated : 20/10/2021 13:44 IST

Fire Accident: గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌తో విద్యుత్‌ ప్యానెల్‌ బోర్డులో మంటలు ఎగిసిపడ్డాయి. ఆందోళన చెందిన ఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం స్వల్పమైనదేనని అగ్నిమాపక అధికారులు తెలిపారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని