Crime News: హైదరాబాద్‌లో రూ.3కోట్ల గంజాయి పట్టివేత!

తాజా వార్తలు

Updated : 25/11/2021 15:21 IST

Crime News: హైదరాబాద్‌లో రూ.3కోట్ల గంజాయి పట్టివేత!

హైదరాబాద్‌: నగరంలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 1,820 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.3కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. విశాఖ సీలేరు నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ పరిధిలో గుర్తించిన పోలీసులు.. గంజాయిని సీజ్‌ చేసి దాన్ని తరలిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని