AP News: పాదచారుల పైకి దూసుకెళ్లిన లారీ

తాజా వార్తలు

Updated : 18/07/2021 09:56 IST

AP News: పాదచారుల పైకి దూసుకెళ్లిన లారీ

ఒకరి మృతి.. 9 మందికి గాయాలు

చిత్తూరు: చిత్తూరు జిల్లా వడమాలపేట టోల్‌గేట్‌ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. 10 మంది పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెన్నై నుంచి భక్తులు తిరుమలకు కాలి నడకన వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన అనంతరం లారీని వదిలేసి డ్రైవర్‌ పరారయ్యాడు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని