TS News: భార్య మృతితో మనస్తాపం.. భర్త బలవనర్మరణం

తాజా వార్తలు

Published : 12/08/2021 11:38 IST

TS News: భార్య మృతితో మనస్తాపం.. భర్త బలవనర్మరణం

చౌటుప్పల్‌: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో విషాదం చోటుచేసుకుంది. భార్య మృతితో మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనారోగ్య సమస్యలతో ఉరేసుకుని పిసాటి మల్లమ్మ (60) అనే వృద్ధురాలు చనిపోతే.. తీవ్ర ఆవేదనకు గురైన పిసాటి మారారెడ్డి (65) ఆత్మహత్య చేసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని