ఏవోబీలో ఆరుగురు మావోయిస్టులు లొంగుబాటు.. వీరిలో అగ్రనేత ఆర్కే గన్‌మెన్లు?

తాజా వార్తలు

Updated : 12/08/2021 15:04 IST

ఏవోబీలో ఆరుగురు మావోయిస్టులు లొంగుబాటు.. వీరిలో అగ్రనేత ఆర్కే గన్‌మెన్లు?

విశాఖ: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఆరుగురు కీలక మావోయిస్టులను విశాఖ జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే గన్‌మెన్లు కూడా ఉన్నట్లు సమాచారం. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన వారు కూడా అరెస్టయిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల అరెస్టుపై ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మీడియా సమావేశం నిర్వహించిన వివరాలను వెల్లడించనున్నారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని