చాదర్‌ఘాట్‌లో రౌడీషీటర్‌ దారుణహత్య

తాజా వార్తలు

Updated : 17/07/2021 10:30 IST

చాదర్‌ఘాట్‌లో రౌడీషీటర్‌ దారుణహత్య

హైదరాబాద్: నగరంలోని చాదర్‌ఘాట్‌లో రౌడీ షీటర్‌ దారుణహత్యకు గురయ్యాడు. ముస్తాక్‌ అనే రౌడీషీటర్‌ను దుండగులు కత్తులతో నరికి హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. రెక్కీ నిర్వహించి హత్య చేసినట్లు భావిస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని