Crime News: జగిత్యాలలో దారుణం.. బీట్‌ బజార్‌లో వ్యక్తి దారుణహత్య

తాజా వార్తలు

Published : 16/10/2021 07:51 IST

Crime News: జగిత్యాలలో దారుణం.. బీట్‌ బజార్‌లో వ్యక్తి దారుణహత్య

జగిత్యాల: జగిత్యాలలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న బీట్‌ బజార్‌లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. మద్యం తాగించి శేఖర్‌(35)అనే వ్యక్తిని దుండగులు కత్తులతో కిరాతకంగా నరికి చంపారు. శేఖర్‌పై గతంలోనూ ఒకసారి హత్యాయత్నం జరిగింది. పాతకక్షలతోనే ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని