Hyderabad News: వనస్థలిపురంలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

తాజా వార్తలు

Published : 17/08/2021 19:19 IST

Hyderabad News: వనస్థలిపురంలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

వనస్థలిపురం: హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. వనస్థలిపురం క్రిస్టియన్‌ కాలనీలో నివాసం ఉంటున్న వృద్ధ దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను మోహన్‌ రెడ్డి, అనంతలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. మోహన్‌రెడ్డి ఆరోగ్య శాఖలో పని చేసి రిటైర్‌ అయ్యారు. మూడు రోజుల క్రితమే వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లోకి ఎవరూ వెళ్లకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎవరికీ తెలియలేదు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని