Crime News: ఆరేళ్ల బాలికపై ఇంటర్‌ విద్యార్థి అత్యాచారం

తాజా వార్తలు

Published : 16/09/2021 14:51 IST

Crime News: ఆరేళ్ల బాలికపై ఇంటర్‌ విద్యార్థి అత్యాచారం

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలికపై ఇంటర్‌ విద్యార్థి అత్యాచారం చేశాడు. అత్యాచారానికి పాల్పడిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని