road accident: లక్ష్మారెడ్డిపాలెం వద్ద ప్రమాదం: ఇద్దరి మృతి

తాజా వార్తలు

Published : 26/07/2021 02:05 IST

road accident: లక్ష్మారెడ్డిపాలెం వద్ద ప్రమాదం: ఇద్దరి మృతి

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రాజేశ్వర్‌ మార్బుల్‌ షాప్‌ పక్కన ఆగిన టిప్పర్‌ను ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న మస్తాన్‌, చంద్రయ్య తీవ్రంగా గాయపడ్డారు. మస్తాన్‌ అక్కడిక్కడే మృతి చెందగా, చంద్రయ్య వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని