పరీక్ష రాసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

తాజా వార్తలు

Updated : 25/09/2021 11:22 IST

పరీక్ష రాసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

జైపుర్‌: రాజస్థాన్‌లోని జైపుర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులతో పాటు కారు డ్రైవర్‌ మృతిచెందారు. విద్యార్థుల రీట్‌ ప్రవేశ పరీక్షకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పరీక్షకు వెళ్తున్న విద్యార్థులు దుర్మరణం పాలవడంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని