TS News: ఓ కారుపైకి దూసుకెళ్లిన మరో కారు.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

తాజా వార్తలు

Published : 26/07/2021 10:44 IST

TS News: ఓ కారుపైకి దూసుకెళ్లిన మరో కారు.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

పూడూరు: వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ కాటన్‌ మిల్లు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ఎదురుగా వస్తున్న మరో కారుపైకి దూసుకెళ్లడంతో ఘటన చోటు చేసుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన మరొకరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను మల్లికార్జున్‌రెడ్డి, రాజ్యలక్ష్మి, దేవాన్ష్‌ రెడ్డిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని