Road Accident: బైకును ఢీకొన్న లారీ.. ఇద్దరు విద్యార్థుల మృతి

తాజా వార్తలు

Published : 18/09/2021 09:07 IST

Road Accident: బైకును ఢీకొన్న లారీ.. ఇద్దరు విద్యార్థుల మృతి

చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లిలో బైకును లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. విజయనగరం- పాలకొండ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పాఠశాలకు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు చనిపోగా.. బైకు నడుపుతున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని