AP Fibernet: ఫైబర్‌నెట్‌ కేసులో సాంబశివరావు అరెస్టు

తాజా వార్తలు

Updated : 18/09/2021 16:18 IST

AP Fibernet: ఫైబర్‌నెట్‌ కేసులో సాంబశివరావు అరెస్టు

విజయవాడ : గత ప్రభుత్వంలో ఫైబర్‌నెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఎండీగా పనిచేసిన సాంబశివరావును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఫైబర్‌నెట్‌ కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్‌లో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా సాంబశివరావుతోపాటు టెక్నికల్‌ సభ్యులుగా పనిచేసిన హరిప్రసాద్‌లను ఇటీవల విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి పిలిపించి విచారించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని