Crime news: పుల్లూరులో దారి దోపిడీ.. లారీ డ్రైవర్‌ను బెదిరించి రూ.7లక్షల చోరీ

తాజా వార్తలు

Updated : 11/09/2021 09:57 IST

Crime news: పుల్లూరులో దారి దోపిడీ.. లారీ డ్రైవర్‌ను బెదిరించి రూ.7లక్షల చోరీ

మైలవరం: కృష్ణా జిల్లా మైలవరం మండలం పుల్లూరు సమీపంలో దారి దోపిడీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుల్లూరు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీని అడ్డగించిన దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. లారీ డ్రైవర్‌ను బెదిరించి రూ.7లక్షల నగదు ఎత్తుకెళ్లారు. నిందితులను ఖమ్మం వాసులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందంతో దుండగుల కోసం గాలిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని