Crime News: గాయని హరిణీరావు తండ్రి అనుమానాస్పద మృతి

తాజా వార్తలు

Updated : 25/11/2021 14:28 IST

Crime News: గాయని హరిణీరావు తండ్రి అనుమానాస్పద మృతి

బెంగళూరు‌: గాయని హరిణీరావు తండ్రి ఏకే రావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న ఆయన.. ఇటీవల బెంగళూరు వెళ్లారు. ఈ నేపథ్యంలో యలహంక సమీపంలోని రైల్వేట్రాక్‌పై ఏకే రావు మృతదేహాన్ని గుర్తించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఏకే రావు సుజనా ఫౌండేషన్ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని