Road Accident: చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురి దుర్మరణం

తాజా వార్తలు

Updated : 23/09/2021 14:51 IST

Road Accident: చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురి దుర్మరణం

కోల్‌కతా: పశ్చిమ్‌బెంగాల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర దినాజ్‌పుర్‌ జిల్లాలో ఓ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు వలస కూలీలు మృత్యువాత పడగా మరికొందరికి గాయాలయ్యాయి. బస్సు ఝార్ఖండ్‌ నుంచి యూపీలోని లఖ్‌నవూకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని