Crime News: మెదక్‌లో దారుణం.. మూడేళ్ల కుమార్తెను తాడుతో కొట్టిన తండ్రి

తాజా వార్తలు

Published : 20/09/2021 18:08 IST

Crime News: మెదక్‌లో దారుణం.. మూడేళ్ల కుమార్తెను తాడుతో కొట్టిన తండ్రి

మెదక్‌: మెదక్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అన్నం తినలేదని మూడేళ్ల కుమార్తెను ప్లాస్టిక్‌ తాడుతో తండ్రి విచక్షణారహితంగా కొట్టాడు. రెండో భార్య ముందు మొదటి భార్య కుమార్తెపై దాడి చేశాడు. కుమార్తెపై దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. వైరల్‌ అవుతున్న వీడియోను మెదక్‌ పోలీసులు పరిశీలించారు. కుమార్తెను తండ్రి కొట్టిన విషయం నిజమేనని మెదక్‌ డీఎస్పీ ధ్రువీకరించారు. చిన్నారి తండ్రి, ఆయన రెండో భార్యకు కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లు డీఎస్పీ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని