Crime News: తాళ్లతో కట్టుకొని కుమార్తెతో సహా చెరువులో దూకిన దంపతులు

తాజా వార్తలు

Updated : 30/08/2021 05:30 IST

Crime News: తాళ్లతో కట్టుకొని కుమార్తెతో సహా చెరువులో దూకిన దంపతులు

బొల్లారం: మెదక్‌ జిల్లా బొల్లారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తాళ్లతో కట్టుకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెరువులో దూకారు. వారిలో భర్త శ్రీనివాస్ (40), కుమార్తె కృతి (11) మృతి చెందారు. శ్రీనివాస్‌ భార్య లావణ్యను గ్రామస్థులు కాపాడారు. వెంటనే ఆమెను మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లావణ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శ్రీనివాస్‌ బొల్లారంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని