Crime News: చిట్టత్తూరు అడవుల్లో దంపతుల మృతదేహాలు లభ్యం

తాజా వార్తలు

Updated : 02/08/2021 06:06 IST

Crime News: చిట్టత్తూరు అడవుల్లో దంపతుల మృతదేహాలు లభ్యం

రామచంద్రాపురం: చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం చిట్టత్తూరులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మూడు రోజుల క్రితం హత్యకు గురైన దంపతులుగా పోలీసులు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం తమిళనాడు తిరుత్తణి పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు అయింది. తిరుత్తణిలో చంపి మృతదేహాలను చిట్టత్తూరు అడవుల్లో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులను తమిళనాడుకు చెందిన సంజీవరెడ్డి (60), మాల (60)గా తమిళనాడు పోలీసులు గుర్తించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని