TS News: జగిత్యాల చెరువులో ఇద్దరు యువతుల మృతదేహాలు

తాజా వార్తలు

Published : 29/10/2021 02:20 IST

TS News: జగిత్యాల చెరువులో ఇద్దరు యువతుల మృతదేహాలు

జగిత్యాల: జగిత్యాలలోని ధర్మసముద్రం చెరువులో ఇద్దరు యువతుల మృతదేహాలు కలకలం రేపాయి. గంగాజల, మల్లిక మృతదేహాలను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఉప్పరిపేటలో నిన్న ముగ్గురు యువతులు అదృశ్యం కాగా.. వారిలో ఇద్దరు యువతుల మృతదేహాలుగా వీటిని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో యువతి వందన కోసం గాలిస్తున్నారు. అదృశ్యమైన ముగ్గురు యువతులు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ యువతులు ఒకే వీధిలో నివసించేవారని సమాచారం.
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని