Crime news: గద్వాలలో రైలు కిందపడి అనంతపురం జిల్లా జంట బలవన్మరణం

తాజా వార్తలు

Published : 28/09/2021 09:28 IST

Crime news: గద్వాలలో రైలు కిందపడి అనంతపురం జిల్లా జంట బలవన్మరణం

గద్వాల: రైలు కిందపడి జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల మండలం మేళ్ల చెరువు వద్ద చోటుచేసుకుంది. మృతి చెందిన యువతి, యువకుడిని అనంతపురం జిల్లా ధర్మవరం వాసులుగా గుర్తించారు. మృతులను గంగాధర్‌, లక్ష్మిగా పోలీసులు నిర్ధరించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని