AP News: ప్రకాశం జిల్లాలో వైకాపా ఎంపీటీసీ అదృశ్యం

తాజా వార్తలు

Published : 22/09/2021 08:06 IST

AP News: ప్రకాశం జిల్లాలో వైకాపా ఎంపీటీసీ అదృశ్యం

యద్దనపూడి: ప్రకాశం జిల్లా యనమదలలో వైకాపా ఎంపీటీసీ శాంసన్‌ అదృశ్యమయ్యారు. యద్దనపూడి ఎంపీపీ పదవి కోసం వైకాపాలో రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ శాంసన్‌ అదృశ్యం కావడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. సోమవారం నుంచి తన భర్త శాంసన్‌ కనిపించడం లేదంటూ ఆయన భార్య పరమగీతం యద్దనపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జీవీ చౌదరి తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని