పిడుగుపాటుకు ఇద్ద‌రు బ‌లి
close

తాజా వార్తలు

Published : 16/05/2021 10:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిడుగుపాటుకు ఇద్ద‌రు బ‌లి

నూత‌న్‌క‌ల్‌: సూర్యాపేట జిల్లా నూత‌నక‌ల్ మండ‌లం లింగంప‌ల్లిలో విషాదం చోటుచేసుకుంది. పిడుగు ప‌డ‌టంతో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా.. మ‌రో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. బాధితుల‌ను స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. పొలంలో మిర‌ప‌కాయ‌లు కోస్తుండ‌గా పిడుగు ప‌డ‌టంతో ఈ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని