close

తాజా వార్తలు

Published : 25/01/2021 11:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నల్గొండలో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య

నల్గొండ : ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురైన ఘటన నల్గొండ లో చోటుచేసుకుంది. స్థానిక ఎం.ఎ బేగ్‌ ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఇద్దరు వ్యక్తులను దుండగులు బండరాళ్లతో కొట్టిచంపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులను బిహార్‌ వాసులుగా అనుమానిస్తున్నారు.

ఇవీ చదవండి..
మదనపల్లె ఘటన.. వెలుగులోకి కొత్త విషయాలు

యూట్యూబ్‌ నటితో డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన



Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని