వేటకొడవళ్లతో దాడి.. వ్యక్తి మృతి

తాజా వార్తలు

Published : 19/04/2021 01:16 IST

వేటకొడవళ్లతో దాడి.. వ్యక్తి మృతి

లక్కిరెడ్డిపల్లి: కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని కస్తూరిరాజుగారిపల్లెలో ఎస్సీ కాలనీకి చెందిన ఓబులేశుపై గుర్తుతెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న లక్కిరెడ్డిపల్లి ఎస్‌ఐ చిన్నపెద్దయ్య తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఓబులేశును హత్య చేసి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు బావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చిన్నపెద్దయ్య తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని