TS news: రూ.1700 కోట్ల మోసం.. వీఎంసీ సిస్టమ్స్‌ డైరెక్టర్ అరెస్టు

తాజా వార్తలు

Updated : 06/08/2021 05:26 IST

TS news: రూ.1700 కోట్ల మోసం.. వీఎంసీ సిస్టమ్స్‌ డైరెక్టర్ అరెస్టు

హైదరాబాద్: హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న టెలీ కమ్యూనికేషన్‌, నెట్‌వర్కింగ్‌ పరికరాల తయారీ సంస్థ  వీఎంసీ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ హిమబిందు అరెస్టయ్యారు. పలు బ్యాంకులను మోసం చేశారన్న అభియోగంపై పోలీసులు అమెను అరెస్టు చేశారు. తప్పుడు పత్రాలతో రూ.1700 కోట్లు మేర రుణాలు  తీసుకున్నట్లు ఆమెపై అభియోగాలున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని