Crime News: కాకినాడ లాడ్జిలో వివాహిత అనుమానాస్పద మృతి

తాజా వార్తలు

Published : 21/09/2021 01:28 IST

Crime News: కాకినాడ లాడ్జిలో వివాహిత అనుమానాస్పద మృతి

తూర్పుగోదావరి: కాకినాడలోని ఓ లాడ్జిలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. లాడ్జి నిర్వాహకుల సమాచారం పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. మృతిచెందిన వివాహిత భర్తే ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు ఏలూరుకు చెందిన సుధారాణిగా గుర్తించారు. సుధారాణి రంగరాయ వైద్యకళాశాలలో డిప్లొమా అనస్థీషియా కోర్సు చదువుతోంది. భర్త గంగరాజు ఏలూరు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఈ నెల 17న గంగరాజు-సుధారాణి దంపతులు లాడ్జిలో దిగారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని