బంజారాహిల్స్‌లో యువతి కిడ్నాప్‌

తాజా వార్తలు

Updated : 31/03/2021 10:29 IST

బంజారాహిల్స్‌లో యువతి కిడ్నాప్‌

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 3లో యువతి కిడ్నాప్‌ అయింది. మంగళవారం రాత్రి ముగ్గురు దుండగులు యువతిని కారులో అపహరించారు. ఈక్రమంలో యువతి కేకలు వేయడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని