వైకాపా మద్దతుదారు ఆత్మహత్యాయత్నం

తాజా వార్తలు

Updated : 05/02/2021 02:27 IST

వైకాపా మద్దతుదారు ఆత్మహత్యాయత్నం

కనగానపల్లె: అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం శివపురం పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన వైకాపా మద్దతుదారు మంజుల పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వైకాపా మద్దతుతో ఈనెల 2న మంజుల నామినేషన్‌ దాఖలు చేయగా.. ఇవాళ మరో మహిళతో నామినేషన్‌ వేయించేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. దీంతో మనస్తాపానికి గురైన మంజుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం ఆమెను అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని