Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009574
            [news_title_telugu_html] => 

తుపాకితో బెదిరించి రూ.2.20 లక్షల దోపిడి

[news_title_telugu] => తుపాకితో బెదిరించి రూ.2.20 లక్షల దోపిడి [news_title_english] => [news_short_description] => [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,3, ) )
తుపాకితో బెదిరించి రూ.2.20 లక్షల దోపిడి - EENADU
close
తుపాకితో బెదిరించి రూ.2.20 లక్షల దోపిడి

కొడంగల్‌, న్యూస్‌టుడే: తుపాకితో బెదిరించి ఓ వైన్‌షాపు నుంచి రూ.2.20 లక్షలను ఎత్తుకెళ్లారు. కొడంగల్‌లోని ఓ వైన్‌షాపునకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి గుడ్డ కట్టుకొని వచ్చారు. వారిలో ఒకడు తుపాకీ తీసి డబ్బులు ఇవ్వాలని బెదిరించడంతో కౌంటర్‌లో ఉన్న జనార్దన్‌ రూ.2.20 లక్షలు తీసిఇచ్చినట్లు సమాచారం.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.