close
విద్యుత్తు ప్రమాదంలో తల్లీకుమారుల సజీవ దహనం

పాకాల, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని గానుగపెంట పంచాయతీ కూనపల్లిలో విద్యుదాఘాతానికి గురై తల్లీకుమారులు సజీవదహనమయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘోర ప్రమాదంలో డేపా శేఖర్‌ (55), ఆయన తల్లి శంకరమ్మ (80) పూర్తిగా కాలిపోయారు. ఇంటికి సమీపంలోని పాలసేకరణ కేంద్రంలో నిద్రిస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పాల నాణ్యతను పరీక్షించే యంత్ర పరికరాల్లో విద్యుదాఘాతం (షార్ట్‌ సర్క్యూట్‌) సంభవించడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.