తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి భర్తపై హత్యాయత్నం
close

ప్రధానాంశాలు

Published : 22/11/2020 06:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి భర్తపై హత్యాయత్నం

దారికాచి మారణాయుధాలతో దాడి
ప్రకాశం జిల్లాలో దారుణం

అద్దంకి, బల్లికురవ : ద్విచక్ర వాహనంపై వస్తున్న తెదేపా మద్దతుదారులు ఇద్దరిపై కొందరు వ్యక్తులు దారి కాచి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్న మహిళ భర్తతోపాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మామిళ్లపల్లి సాగర్‌ కాలువ వద్ద శనివారం రాత్రి 7.30కు ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాలివి. సంతమాగులూరు మండలం కుందుర్రు గ్రామానికి చెందిన తెదేపా మద్దతుదారులు బి.కృష్ణయ్య, జి.వీరాస్వామి, మరొకరు కలిసి కొమ్మాలపాడు నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. అదే గ్రామానికి చెందిన కొందరు మామిళ్లపల్లి కాలువ వద్ద మాటేసి.. వారు రాగానే ఆపి మారణాయుధాలతో దాడి చేశారు. కృష్ణయ్య, వీరాస్వామిల శరీరాల నుంచి కాళ్లు, చేతులు దాదాపు వేరయ్యేంతగా తీవ్రంగా కొట్టారు. మూడో వ్యక్తి మాత్రం చిక్కకుండా పారిపోయాడు. అదే సమయంలో అటుగా కొందరు రావడంతో దుండగులు పరారయ్యారు. పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను 108లో నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. గ్రామంలో పోలీసు పికెట్‌ ఏర్పాటుచేశారు. కృష్ణయ్య భార్య రాఘవమ్మ తెదేపా ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నందునే వైకాపా నాయకులు ఈ ఘాతుకానికి తెగబడ్డారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఆరోపించారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదన్నారు. నరసరావుపేట ఆసుపత్రిలో ఉన్న బాధితులను ఆయన పరామర్శించారు.¨



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
    [4] => stdClass Object
        (
            [script_id] => 125
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461508478-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 6
        )

    [5] => stdClass Object
        (
            [script_id] => 126
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461933978-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 7
        )

    [6] => stdClass Object
        (
            [script_id] => 127
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461815444-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
            [script_params] => [300, 600]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 8
        )

    [7] => stdClass Object
        (
            [script_id] => 149
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461996658-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
            [script_params] => [336, 280]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 9
        )

    [8] => stdClass Object
        (
            [script_id] => 150
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615547875330-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
            [script_params] => [320, 50]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 10
        )

)
మరిన్ని

దేవతార్చన