హత్య కేసులో నిందితుల ఇళ్లకు నిప్పు
close

ప్రధానాంశాలు

Published : 21/06/2021 03:58 IST

హత్య కేసులో నిందితుల ఇళ్లకు నిప్పు

అనంత జిల్లా ఆరవేడులో ఉద్రిక్తత

తాడిపత్రి గ్రామీణం, న్యూస్‌టుడే: జంట హత్యల ఘటన చోటుచేసుకున్న అనంతపురం జిల్లా యల్లనూరు మండలం ఆరవేడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన సోదరులు జిట్టా నారాయణప్ప, జిట్టా రాజగోపాల్‌ శనివారం వాసాపురం గ్రామ సమీపంలో హత్యకు గురైన విషయం విదితమే. మృతులది, హత్య కేసు నిందితులది ఒకే గ్రామం కావడంతో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. మరో పక్క తమకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబాలకు చెందిన మహిళలు శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో పెట్రోలు సీసాలతో ఆత్మహత్యకు యత్నించారు. పోలీసులు అడ్డుకుని వారికి సర్ది చెప్పారు. కొందరు ఈ కేసులో నిందితుడైన నగేష్‌, అతడి అనుచరుల ఇళ్లను ధ్వంసం చేశారు. నగేష్‌ ఇంటిపై పెట్రోలు పోసి నిప్పుపెట్టారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని, అగ్నిమాపకశాఖ వారికి సమాచారం అందించి, వారి సాయంతో మంటలను పూర్తిగా అదుపు చేశారు. శవపంచాయతీ అనంతరం ఆదివారం నారాయణప్ప, రాజగోపాల్‌ మృతదేహాలను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆరవేడు గ్రామానికి తీసుకొచ్చిన గంటలోపే ఖననం చేసేలా పోలీసులు చర్యలు చేపట్టారు. ఆందోళనకారులు ఎవరూ గ్రామంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన నగేష్‌, దేవరాజ్‌తో సహా మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ చైతన్య వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన