మాజీ ఎమ్మెల్యే వీరేశంపై కేసు నమోదు
close

ప్రధానాంశాలు

Published : 06/05/2021 05:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాజీ ఎమ్మెల్యే వీరేశంపై కేసు నమోదు

నకిరేకల్‌, న్యూస్‌టుడే: అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదన్న మనస్తాపంతో మాజీ సైనికుడు బలవన్మరణానికి యత్నించిన ఘటన నల్గొండ జిల్లా నకిరేకల్‌లో బుధవారం జరిగింది. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై కేసు నమోదైంది. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం... 2019లో మండల పరిషత్తు ఎన్నికల సందర్భంగా కట్టంగూరు ఎంపీటీసీ సభ్యుడు మాద యాదగిరికి మాజీ ఎమ్మెల్యే వీరేశం ప్రోత్సాహంతో రూ.10 లక్షలను రెండు విడతలుగా నకిరేకల్‌ వాసవీనగర్‌లో నివాసముంటున్న మాజీ సైనికుడు కొమ్ము కోటేశ్‌(45) అప్పుగా ఇచ్చారు. ఆ అప్పును తిరిగి చెల్లించాలని పలు దఫాలుగా కోరుతున్నా యాదగిరి ఇవ్వడం లేదు. తన సొమ్మును ఇప్పించాలని మాజీ ఎమ్మెల్యేను అడిగేందుకు వెళ్లినపుడు ఆయన బెదిరించాడని కోటేశ్‌ భార్య సంధ్య తన భర్తకు వివరించారు. దీంతో కోటేశ్‌ మనస్తాపానికి గురై క్రిమిసంహారక మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. కోటేశ్‌ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాద యాదగిరి, వేముల వీరేశంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని సీఐ వివరించారు. బాధితుడు స్థానిక ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
ఎలాంటి సంబంధం లేదు: వీరేశం
ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే వీరేశం తెలిపారు. అప్పు విషయం తెలియదని, దీనిపై అడిగేందుకు తన వద్దకు ఆమె రాలేదన్నారు. ఎవరినీ బెదిరించలేదని చెప్పారు. రాజకీయంగా అప్రతిష్ఠపాలు చేసేందుకే ఆరోపణలు చేస్తున్నారని, ఈ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర ఎందుకు జరుగుతుందో ప్రజలకు తెలుసన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన