రైల్వే ఉద్యోగి దారుణ హత్య
close

ప్రధానాంశాలు

Published : 09/05/2021 04:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైల్వే ఉద్యోగి దారుణ హత్య

సోదరితో వీడియో కాల్‌ మాట్లాడుతుండగా అగంతకుడి దాడి

మల్కాజిగిరి, న్యూస్‌టుడే: మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పీవీఎన్‌ కాలనీలో శనివారం రైల్వే ఉద్యోగి దారుణహత్యకు గురయ్యారు. హత్యకు కారణాలు వెలుగులోకి రాలేదు. మల్కాజిగిరి ఏసీపీ శ్యాంసుందరరావు, సీఐ జగదీశ్వరరావుల కథనం ప్రకారం.. పీవీఎన్‌ కాలనీలో ఉండే మజ్లి విజయ్‌కుమార్‌ రెడ్డి(30) మౌలాలి రైల్వే వర్కుషాపులో పని చేస్తున్నారు. ఆయన తన భార్య భవ్యతో కలిసి పీవీఎన్‌ కాలనీలో ఉంటున్నారు. అతని తల్లి మల్లేశ్వరి ఇదే ప్రాంతంలో న్యూసంతోష్‌రెడ్డి నగర్‌ కాలనీలోని తన సొంత ఇంట్లో ఉంటున్నారు. ఆమెకు వారం రోజుల క్రితం కరోనా రాగా విజయ్‌కుమార్‌ తన తల్లిని రైల్వే ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. భార్యను విశాఖపట్నంలోని పుట్టింటికి పంపారు. శుక్రవారం ఉదయం అమెరికాలో ఉంటున్న తన అక్క ప్రేమలతతో వీడియో కాల్‌ మాట్లాడుతుండగా అపరిచిత వ్యక్తి ఇంటి తలుపులు తట్టాడు. విజయ్‌కుమార్‌ వీడియో కాల్‌ మాట్లాడుతూనే తలుపులు తీశాడు. వచ్చిన వ్యక్తి వేటకొడవలితో దాడి చేయడంతో విజయ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో వీడియోకాల్‌లోనే ఉన్న అతని అక్క ప్రేమలత అప్రమత్తమై తమ్ముడి ఇంటికి దగ్గర్లో ఉన్న తెలిసిన వారికి ఫోన్‌ చేశారు. వారు వచ్చి చూసేసరికి ఇంటి తలుపు బయట గడియ పెట్టి ఉంది. వారు లోపలికి వెళ్లి చూడగా.. విజయ్‌కుమార్‌ కత్తి పోట్లకు గురై విగతజీవిగా మంచంపై పడి ఉన్నాడు. వారు సమీపంలో ఉండే మృతుడి మేనత్త శారదకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై శారద పోలీసులకు ఫిర్యాదు చేశారు.  హంతకుడు ఎవరు? హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన