పిడుగుపాటుతో ఆరుగురి మృతి
close

ప్రధానాంశాలు

Updated : 15/05/2021 05:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిడుగుపాటుతో ఆరుగురి మృతి

మృతుల్లో 10 ఏళ్ల బాలుడు

మునిపల్లి, జోగిపేట, కంగ్టి, న్యూస్‌టుడే, చిగురుమామిడి, న్యూస్‌టుడే: సంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఓ బాలుడు సహా ఆరుగురు మృతి చెందారు. వీరంతా వర్షం పడుతోందని చెట్ల కిందకు చేరిన సందర్భంగానే ఈ ఘోరాలు చోటుచేసుకున్నాయి. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బోర్గి గ్రామానికి చెందిన చెందిన సురేష్‌(30), పుల్కల్‌ మండలం పోచారం గ్రామానికి చెందిన బుసరెడ్డిపల్లి చంద్రయ్య (55) పశువులను మేపుతున్న సందర్భంగా పిడుగు పడి మరణించారు. మునిపల్లి మండలం మఖ్దుంపల్లి గ్రామానికి చెందిన మాచగోని కృష్ణ(36), ఆయన కుమారుడు ప్రశాంత్‌(10) పొలంలో పిడుగు పాటుతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన రైతులు ఓర్సు మల్లయ్య (55), అల్లెపు రవి (45) వ్యవసాయ బావుల వద్దకు వెళ్లిన సందర్భంలో పిడుగు పడి మరణించారు. ఈ ఘటనల్లో నాలుగు మేకలు, ఓ శునకం సైతం మృత్యువాత పడ్డాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన