తిరుపతిలో చిరుత సంచారం

ప్రధానాంశాలు

Published : 01/06/2021 04:44 IST

తిరుపతిలో చిరుత సంచారం

తిరుపతి(జీవకోన), న్యూస్‌టుడే: తిరుపతి నగర పరిధిలోని శేషాచలం అడవుల సరిహద్దు కాలనీల్లో చిరుతల సంచారం ఎక్కువైంది. ఆదివారం రాత్రి నగర పరిధి 45వ డివిజన్‌లోని శివజ్యోతినగర్‌ సమీపంలోకి చిరుత రావడంతో జనం హడలిపోయారు. అడవి నుంచి వచ్చిన చిరుత ఇళ్లపైకి ఎక్కి తిరుగుతూ కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. కొంతమంది యువకులు బాణసంచా కాల్చి, కర్రలు చేతపట్టుకుని తరిమారు. దీంతో అడవిలోకి వెళ్లిపోయింది. వారం క్రితం కపిలతీర్థం ఆలయం వద్దకు రెండు చిరుత పిల్లలు వచ్చాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన