హత్య కేసులో 15 మందికి యావజ్జీవ ఖైదు
close

ప్రధానాంశాలు

Published : 20/02/2021 05:18 IST

హత్య కేసులో 15 మందికి యావజ్జీవ ఖైదు

గురజాల, న్యూస్‌టుడే : గుంటూరు జిల్లా గురజాల మండలం బూదవాడ గ్రామ సరిహద్దులో మాజీ సర్పంచి మస్తాన్‌, లక్ష్వమ్మ దంపతులను హత్య చేసిన 15 మందికి యావజ్జీవ ఖైదు, ఒక్కొక్కరికి రూ.1500 జరిమానా విధిస్తూ గురజాల పదో జిల్లా అదనపు కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. బూదవాడలో మస్తాన్‌, దాసరి సాంబయ్య వర్గాలకు వివాదాలున్నాయి. మస్తాన్‌ దాచేపల్లి మండలం నారాయణపురంలో నివసించేవారు. 2012 జూన్‌ 7న నారాయణపురం నుంచి భార్యతో కలిసి వెళ్తున్న మస్తాన్‌ను ప్రత్యర్థులు మారణాయుధాలతో హతమార్చారు. మృతుడి కుమారుడు శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు అప్పటి డీఎస్పీ రావుల గిరిధర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి కేసులో నిందితులకు శిక్ష విధించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన