
ప్రధానాంశాలు
ప్రధానిపై అభ్యంతరకర పోస్టులు.. ఇద్దరిపై కేసు
రామసముద్రం: హింసకు ప్రేరేపించేలా సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్రమోదీపై పోస్టులు పెట్టిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు చిత్తూరు జిల్లా రామసముద్రం ఎస్సై రవికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రామసముద్రం మండలం దిగువపేటకు చెందిన ఆదిల్, దాదాపీర్ అనే ఇద్దరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు భాజపా మండల నాయకులు నాగభూషణం, కృష్ణమూర్తి, శ్రీనివాస్, చలపతి సోమవారం ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- ఏంటీ ఇవన్నీ రీమేక్‌లా..!
- నాపై నాకే చిరాకేసింది: బెన్‌స్టోక్స్
- పెళ్లి కుదిరాక నిరాకరించాడని!
- అర్ధరాత్రి ఆకలేస్తోందా...
- నెలకు రూ.8వేలు రావాలంటే...
- ప్రభాస్‌తో ఫరియా.. పాయల్ తెలుగు.. శ్రీముఖి సెల్ఫీ
- మనసుకు నచ్చినవాడిని మనువాడి...
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
- క్యాస్టింగ్ కౌచ్‌ని ఎదిరించి.. సినిమాల్లో రాణించి..!
- ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
