
ప్రధానాంశాలు
పేలుళ్ల కుట్రదారులపై.. ఎన్ఐఏ అభియోగపత్రం దాఖలు
బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: బెంగళూరు నివాసి డాక్టర్ సబీల్ అహ్మద్ యానె మోటు, హైదరాబాద్‌కు చెందిన అసాదుల్లాఖాన్ అబూ సూఫియాన్లపై జాతీయ తనిఖీ దళం (ఎన్ఐఏ) స్థానిక ప్రత్యేక న్యాయస్థానంలో సోమవారం అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. నిందితులు బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నిన ఆరోపణలపై అరెస్టయ్యారు. ఇద్దరూ లష్కర్-ఎ-తోయిబా సంస్థలో సభ్యులని ఎన్ఐఏ తన అభియోగపత్రంలో ఆరోపించింది. పేలుళ్లతో పాటు బెంగళూరు, హుబ్బళ్లి, నాందేడ్, హైదరాబాద్‌లో పలువురు హిందూ ప్రముఖుల హత్యకు వీరు కుట్ర పన్నారని వివరించింది. వీరిని గతంలో బసవేశ్వరనగర పోలీసులు అరెస్టు చేశారు. తీవ్రవాదులతో సంబంధాలు ఉన్న నేపథ్యంలో దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏ చేపట్టింది.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- ఏంటీ ఇవన్నీ రీమేక్‌లా..!
- నాపై నాకే చిరాకేసింది: బెన్‌స్టోక్స్
- పెళ్లి కుదిరాక నిరాకరించాడని!
- అర్ధరాత్రి ఆకలేస్తోందా...
- నెలకు రూ.8వేలు రావాలంటే...
- మనసుకు నచ్చినవాడిని మనువాడి...
- ప్రభాస్‌తో ఫరియా.. పాయల్ తెలుగు.. శ్రీముఖి సెల్ఫీ
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
- క్యాస్టింగ్ కౌచ్‌ని ఎదిరించి.. సినిమాల్లో రాణించి..!
- ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
