
ప్రధానాంశాలు
తెదేపా వర్గీయులపై వైకాపా దాడి
ఐదుగురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం
ఎ.కొండూరు, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం గొల్లమందల పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని వైకాపా మద్దతుదారులు తెదేపా వర్గీయులపై దాడి చేశారు. ఆదివారం రాత్రి ఓట్ల లెక్కింపు అనంతరం ఇక్కడ తెదేపా మద్దతు అభ్యర్థి సరిత విజయం సాధించడంతో కొందరు వైకాపా మద్దతుదారులు బీభత్సం సృష్టించారు. రహదారి పక్కన నిలిపిన వాహనాలను ధ్వంసం చేశారు. తెదేపా మద్దతుదారుల ఇళ్లపై కర్రలతో దాడి చేశారు. ఈ సంఘటనలో ఐదుగురు గాయపడ్డారు. పాలకొల్లు సోమయ్య తలకు బలమైన గాయాలయ్యాయి. ఆయన్ను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి పంపించారు.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- ఏంటీ ఇవన్నీ రీమేక్‌లా..!
- నాపై నాకే చిరాకేసింది: బెన్‌స్టోక్స్
- పెళ్లి కుదిరాక నిరాకరించాడని!
- అర్ధరాత్రి ఆకలేస్తోందా...
- నెలకు రూ.8వేలు రావాలంటే...
- ప్రభాస్‌తో ఫరియా.. పాయల్ తెలుగు.. శ్రీముఖి సెల్ఫీ
- మనసుకు నచ్చినవాడిని మనువాడి...
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
- క్యాస్టింగ్ కౌచ్‌ని ఎదిరించి.. సినిమాల్లో రాణించి..!
- రివ్యూ: ఏ1 ఎక్స్‌ప్రెస్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
