గర్భిణిపైనా దాడి చేయించారు
close

ప్రధానాంశాలు

Published : 09/03/2021 04:31 IST

గర్భిణిపైనా దాడి చేయించారు

వైకాపా మద్దతుదారుల కారణంగా గర్భస్రావం
తెదేపా మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏఎస్పీకి ఫిర్యాదు

రంపచోడవరం, న్యూస్‌టుడే: ‘తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం రావులపాడుకు చెందిన తెదేపా కార్యకర్త, గర్భిణి కృష్ణకుమారిపై ఈనెల 5న వైకాపా నాయకుల ప్రోద్బలంతో కొందరు మహిళలు దాడి చేశారు. దాంతో ఆమెకు గర్భస్రావమైంది. ఇంతటి దారుణ ఘటన జరిగినా పోలీసులు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు’ అని రంపచోడవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మండిపడ్డారు. ఈమేరకు బాధితురాలితో కలిసి సోమవారం రంపచోడవరం ఏఎస్పీ బిందుమాధవ్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం అడ్డతీగలలో విలేకరులతో మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి మాట్లాడుతూ... ‘ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దాన్యంపాలెం పంచాయతీ సర్పంచిగా కృష్ణకుమారి మేనకోడలు కెచ్చెల రాజమ్మ తెదేపా మద్దతుతో పోటీ చేశారు. ఆమె తరఫున కృష్ణకుమారి ప్రచారం చేశారు. ఇది సహించలేని వైకాపా నాయకులు ఈనెల 5న కొందరు మహిళలతో ఆమెపై దాడి చేయించారు. దీని కారణంగా ఆమెకు గర్భస్రావమైంది. బాధితురాలికి భర్త చెల్లారెడ్డి దుప్పులపాలెం పీహెచ్‌సీలో వైద్యం చేయించారు. ఆ సమయంలో పోలీసులు వచ్చి కేసు నమోదు చేసినా నిందితులపై చర్యలు తీసుకోలేదు. దాడికి పాల్పడినవారిలో అంగన్‌వాడీ కార్యకర్త సైతం ఉన్నారు’ అని స్పష్టం చేశారు. ఈఘటనపై కేసు నమోదైందని, దర్యాప్తు చేసి బాధితురాలకు న్యాయం చేస్తామంటూ ఏఎస్పీ హామీ ఇచ్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన