పొగకు నిర్లక్ష్యం తోడై!
close

ప్రధానాంశాలు

Updated : 30/03/2021 07:43 IST

పొగకు నిర్లక్ష్యం తోడై!

ఏపీలో రెండు ఆర్టీసీ బస్సులు, లారీ ఢీ
ముగ్గురి మృతి, 46 మందికి గాయాలు

ఈనాడు, విజయనగరం, అమరావతి: రహదారి పక్కన చెత్తకు నిప్పంటుకుని దట్టంగా అలముకున్న పొగ... ఓ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం పెను ప్రమాదానికి కారణాలయ్యాయి. ఈ ఉదంతంలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. సిలిండర్లను తీసుకెళ్తున్న లారీ వచ్చి.. అప్పటికే ప్రమాదానికి గురైన ఓ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఏపీలోని విజయనగరం జిల్లా సుంకరిపేటలో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఈ ఘటనలో బస్సు డ్రైవర్లు ఆశీర్వాదం (58), కె.దేముడు (55), ప్రయాణికుడు అలజంగి సన్యాసినాయుడు (53) అక్కడికక్కడే మృతి చెందారు. రెండు బస్సుల్లో 55 మంది ప్రయాణికులుండగా.. 46 మంది గాయపడ్డారు. ప్రమాదంలో మరణించిన దేముడు, ఆశీర్వాదం వివరాల్నే పోలీసులు మొదట సేకరించగలిగారు. మరో మృతుడిఫొటోలను కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. వాటిని చూసి శ్రీకాకుళం జిల్లా బాసూరికి చెందిన సన్యాసినాయుడిగా కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన