close

ప్రధానాంశాలు

Published : 11/04/2021 04:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మందుపాతర నిర్వీర్యం

చర్ల, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపుర్‌ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఓ మందుపాతరని భద్రతా బలగాలు శనివారం గుర్తించాయి. నారాయణపుర్‌-కుర్సనార్‌ మార్గంలో ఈ ఐఈడీ(ఇంప్రువైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌) బాంబుని గుర్తించి నిర్వీర్యం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన