ఉగాదిరోజే ఉరితాడు
close

ప్రధానాంశాలు

Published : 15/04/2021 06:55 IST

ఉగాదిరోజే ఉరితాడు

అప్పుతీర్చే గడువు సమీపించడంతో యువ రైతు ఆత్మహత్య

కుభీరు, న్యూస్‌టుడే: సాగుచేసిన పంట దెబ్బతింది. చేసిన అప్పులు తీర్చే గడువు సమీపించింది. మనసులో అలజడి మొదలైంది. మళ్లీ వాయిదా కోరేందుకు ఆత్మాభిమానం అడ్డొచ్చింది. ఈ పరిస్థితుల్లో ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిర్మల్‌ జిల్లా కుభీరు మండలంలో మంగళవారం జరిగిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మరో ఘటనలో ఖమ్మం జిల్లాకు చెందిన కౌలు రైతు ఇదే సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు..నిర్మల్‌ జిల్లా అంతర్నితండాకు చెందిన రంగారావు దంపతులది ఉమ్మడి కుటుంబం. వీరికి ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు చౌహాన్‌ దశరథ్‌(30) తమ రెండు ఎకరాల వ్యవసాయ భూమితోపాటు, మరో ఏడెకరాలు కౌలుకు తీసుకుని గత ఖరీఫ్‌లో పత్తిసాగు చేశాడు. పంట పెట్టుబడికి, కౌలుదారులకు చెల్లించేందుకు, ఇంటి అవసరాలకు కలిపి రూ.5 లక్షల వరకు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు తీసుకున్నాడు. ఉగాదికి ఇస్తానంటూ వారికి హామీ పత్రం రాసిచ్చాడు. దిగుబడులు రాకపోవడంతో అప్పుతీర్చే మార్గాలు మూసుకుపోయాయి. మరోవైపు గడువు సమీపించడంతో ఏం చెప్పి రుణదాతలను సమాధానపరచాలనే ఆందోళన మొదలైంది. దిక్కుతోచని స్థితిలో బాధితుడు మంగళవారం రాత్రి పొలం వద్దనే ఉరేసుకున్నాడు. బుధవారం ఉదయం తోటి రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని సోదరుడు చౌహాన్‌ కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన