బొల్లినేని శ్రీనివాసగాంధీకి రిమాండ్‌
close

ప్రధానాంశాలు

Published : 22/04/2021 04:27 IST

బొల్లినేని శ్రీనివాసగాంధీకి రిమాండ్‌

తప్పుడు కొవిడ్‌ నివేదిక  సమర్పించినట్లు సీబీఐ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జీఎస్టీ పూర్వ సూపరింటెండెంట్‌ బొల్లినేని శ్రీనివాసగాంధీకి సీబీఐ న్యాయస్థానం వచ్చే నెల 7వ తేదీ వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. గతంలో తాము నమోదు చేసిన కేసు దర్యాప్తునకు సహకరించకపోవడమే కాకుండా సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మంగళవారం శ్రీనివాసగాంధీని సీబీఐ అరెస్ట్‌ చేసింది. శ్రీనివాసగాంధీతోపాటు ఆయన భార్యపై సీబీఐ 2019, జులై 8న ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసిన సంగతి తెలిసిందే. సుమారు రూ.3.74 కోట్ల మేర ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు అప్పట్లో ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ కేసు దర్యాప్తునకు అవసరమైన సమాచారాన్ని, పత్రాలను అందించాలని కోరినా ఆయన సహకరించడం లేదంటూ సీబీఐ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే సాక్షుల్ని దర్యాప్తునకు హాజరు కానీయకుండా, కేసుకు సంబంధించి వాస్తవాలను వెల్లడించకుండా అడ్డుకుంటున్నారని తెలిపింది. మరోవైపు విచారణకు హాజరు కాకుండా ఉండేందుకు కుటుంబసభ్యులకు కరోనా సోకిందంటూ ఉద్దేశపూర్వకంగానే తప్పుడు నివేదిక సమర్పించారని వెల్లడించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన