వ్యాక్సిన్‌ కేంద్రంలో నర్సుపై దాడి
close

ప్రధానాంశాలు

Updated : 06/05/2021 06:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్‌ కేంద్రంలో నర్సుపై దాడి

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: కొవిడ్‌ టీకా ఇస్తున్న నర్సుపై వ్యాక్సిన్‌ కోసం వచ్చిన వ్యక్తి చేయిచేసుకుని అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోని వెల్‌నెస్‌ కేంద్రంలో బుధవారం  సాయంత్రం 4:15 గంటలకు గచ్చిబౌలికి చెందిన ఐటీ ఉద్యోగి రాజేశ్‌(24) టీకా కోసం వచ్చాడు. సమయం ముగిసిందని నర్సు మంజుల చెప్పగా.. తాను బుక్‌చేసుకున్నాక ఎలా అయిపోతుందని వాగ్వాదానికి దిగాడు. టీకా అయిపోయిందని, తామేమీ చేయలేమని ఆమె చెబుతుండగా వీడియో తీసే ప్రయత్నం చేశాడు. వీడియో తీయకుండా అడ్డుకోబోగా నర్సు చేయిపట్టుకుని.. ముఖాన్ని గట్టిగా నెట్టివేశాడు. దీంతో ఆమె నోటిపై గాయమైంది. మిగతా సిబ్బంది అడ్డుకోగా వారిని అసభ్య పదజాలంతో దూషించాడు. నర్సు ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేస్తున్నట్లు వారు తెలిపారు. సిబ్బందిపై దాడిని నిరసిస్తూ గురువారం విధులు బహిష్కరించనున్నట్లు నర్సులు పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన