అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య
close

ప్రధానాంశాలు

Published : 06/05/2021 05:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య

ఊట్కూరు, న్యూస్‌టుడే: అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం వల్లంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవి కథనం ప్రకారం.. వల్లంపల్లి గ్రామానికి చెందిన చెవిటి చెన్నప్ప (50)కు రెండెకరాల భూమి ఉంది. గతేడాది రూ.2 లక్షలు అప్పు చేసి అందులో బోరుబావి తవ్వించారు. గత వానాకాలంలో పత్తి సాగు చేయగా అధిక వర్షాలతో దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడి సొమ్ము రాకపోవడానికితోడు అప్పుపై వడ్డీ పెరుగుతుండటంతో కొన్ని రోజులుగా ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం పొలం వద్ద పురుగు మందు తాగారు. కుటుంబ సభ్యులు చెన్నప్పను నారాయణపేట ఆసుపత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందారు. చెన్నప్ప భార్య నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన