మావోయిస్టు స్మారక స్తూపాల కూల్చివేత
close

ప్రధానాంశాలు

Published : 08/05/2021 05:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మావోయిస్టు స్మారక స్తూపాల కూల్చివేత

మరో ఘటనలో ఇద్దరి అరెస్టు

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌, దంతెవాడ జిల్లాల్లో పలుచోట్ల మావోయిస్టు అమరవీరుల స్మారక స్తూపాలను పోలీస్‌ భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి.. మరోవంక.. సుకుమా జిల్లాలో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనలు శుక్రవారం చోటుచేసుకున్నాయి. దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న దంతెవాడ జిల్లా హందావాడా మార్గంలోని కుర్సింగ్‌ బహర్‌ గ్రామంలో ఓ మావోయిస్టు నేత స్మారక స్తూపాన్ని, బీజాపూర్‌ జిల్లా కుట్రూ, జంగ్లా అటవీ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టు అమరవీరుల స్తూపాలను కొంతకాలం క్రితం నిర్మించారు. వాటిని గమనించిన భద్రతా బలగాలు గ్రామస్థుల సాయంతో నేలమట్టం చేశాయి.
* సుకుమా జిల్లాలో బెజ్జీ పోలీస్‌స్టేషన్‌ పరిధి చింతగుపా, ఎలంగుడా అటవీ ప్రాంతాల వైపు సీఆర్పీఎఫ్‌ 219 బెటాలియన్‌ బలగాలు మావోయిస్టుల అణచివేతే లక్ష్యంగా గాలింపు చేపట్టాయి. ఇద్దరు మావోయిస్టులు కంటపడడంతో పట్టుకున్నాయి. విచారణలో ఏప్రిల్‌ 15న బెజ్జీ గ్రామ సమీపంలో ఇద్దరు పోలీస్‌ జవాన్‌లను హత్య చేసిన సంఘటనలో పాల్గొన్నట్లు వారు అంగీకరించారు. వారిద్దరినీ అరెస్టు చేసి కోర్టుకు పంపినట్లు సుకుమా జిల్లా ఎస్పీ కె.ఎల్‌.ధృవ్‌ విలేకరులకు వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన